Telugu Desam and YSR Congress Party arya vysya leaders fired at writer Kancha Ialaiah for his controversial book samajika smugglurlu komatollu. <br />సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకం రాసిన వివాదాస్పద రచయిత కంచ ఐలయ్యపై ఆర్య వైశ్య నేతలు మండిపడుతున్నారు. <br />హైదరాబాద్‌లో ఆదివారం నాడు ఆర్యవైశ్య మహాసభ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టిడిపి, వైసిపిలకు చెందిన పలువురు ఆర్యవైశ్య నేతలు హాజరయ్యారు. <br />